Silver price on april 28th 2021: గత కొన్ని రోజులుగా ఓ వైపు బంగారం ధరలు నేలకు దిగివస్తున్నాయి. కానీ వెండి మాత్రం కాస్తా ఒడిదుడులకు లోనవుతుంది. దీంతో హెచ్చుతగ్గులను నమోదుచేసుకుంది. బుధవారం ఉదయం బంగారం ధరలు పతనం కాగా.. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. దీంతో ఒక్కసారిగా దేశీయ మార్కెట్లతోపాటు రాష్ట్రాల్లోని జువెల్లరీ మార్కెట్లో సిల్వర్ రేట్స్ మార్పులు జరిగాయి. ఇవాళ ఉదయం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.688గా ఉండగా.. కిలో వెండి ధర రూ.68,800కు చేరింది. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల ధర రూ.688గా ఉండగా… కేజీ సిల్వర్ రూ.68,800గా ఉంది. ఇక అలాగే హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.740గా ఉండగా.. కిలో వెండి ధర రూ.74,000 ఉంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్ లో10 గ్రాముల వెండి ధర రూ.740గా ఉండగా.. కిలో వెండి ధర రూ.74,000 ఉన్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.688 ఉండగా.. కేజీ సిల్వర్ రూ.68,800గా ఉంది. ఇక చెన్నైలో 10 గ్రాముల ధర రూ.740 ఉండగా.. కిలో ధర రూ. 74,000గా ఉన్నాయి.
Also Read: సుకన్య సమృద్ధి యోజన 2021: పోస్టాఫీసులో వడ్డీ రేట్లు చెక్ చేయండిలా.. ప్రయోజనాలెంటో తెలుసా..
UPI: యూపీఐ అంటే ఏమిటి..? దీని ద్వారా లావాదేవీలు జరుపుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి
ప్రీమియం కట్టడం ఒక్కసారి మాత్రమే..! బ్యాంకు వడ్డీ కంటే డబుల్ ప్రాఫిట్..? ఎల్ఐసీ సూపర్ పాలసీ..