Silver Price Today: వెండి ధరలకు బ్రేకులు.. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్‌ రేట్లు ఇలా..

|

Nov 08, 2021 | 6:32 AM

Silver Price Today: ఒక వైపు బంగారం ధర పెరుగుతుంటే మరో వైపు వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. తాజాగా సోమవారం దేశీయంగా వెండి ధరలు స్థిరంగా..

Silver Price Today: వెండి ధరలకు బ్రేకులు.. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్‌ రేట్లు ఇలా..
Follow us on

Silver Price Today: ఒక వైపు బంగారం ధర పెరుగుతుంటే మరో వైపు వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. తాజాగా సోమవారం దేశీయంగా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్‌లో వెండి కొనుగోళ్లు భారీగానే జరుగుతుంటాయి. ప్రతి రోజు వెండి ధరల్లో మార్పులు ఉంటున్నాయి. బంగారం లాగే వెండికి కూడా ప్రాముఖ్యత ఇస్తుంటారు మహిళలు. ఇక సోమవారం (నవంబర్‌ 8)న దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.64,400.
► చెన్నైలో కిలో వెండి ధర రూ.68,700.
► ముంబైలో కిలో వెండి రూ.64,400.
► కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.64,400.
► బెంగళూరులో కిలో వెండి రూ.64,400.
► కేరళలో కిలో వెండి ధర రూ.68,700.
► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,700.
► విజయవాడలో రూ. 68,700 వద్ద కొనసాగుతోంది.

కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్‌సైట్ల ఆధారంగా వెండి ధరలు ఉంటాయి. బంగారం, వెండి ధరల్లో మార్పులు ఉండడానికి అనేక కారణాలున్నాయి. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ముఖ్య విషయం ఏంటంటే.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్ల ఆధారంగా ఇవ్వబడుతున్నాయి. ఎందుకంటే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బంగారం, వెండి కొనుగోలు చేసే ముందు ఒక్కసారి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Gold Price Today: తగ్గేదిలే అంటున్న బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో పసిడి రేట్లు ఇలా..!

SBI ATM: మీరు ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్తున్నారా..? మీ మొబైల్‌ను వెంట ఉంచుకోండి.. ఎందుకంటే..!