Silver Price Today: దేశంలో నికలడకగా ఉన్న వెండి ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం పెరిగింది.. ఎంతంటే..!

|

May 11, 2021 | 6:02 AM

Silver Price Today: దేశంలో వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అయితే తాజాగా మంగళవారం నాడు మాత్రం ధరలు నిలకడగా ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో.

Silver Price Today: దేశంలో నికలడకగా ఉన్న వెండి ధరలు.. హైదరాబాద్‌లో మాత్రం పెరిగింది.. ఎంతంటే..!
Follow us on

Silver Price Today: దేశంలో వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అయితే తాజాగా మంగళవారం నాడు మాత్రం ధరలు నిలకడగా ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో ధరలు నిలకడగా ఉంటే.. హైదరాబాద్‌లో మాత్రం కిలో వెండి ధర పై రూ.400 వరకు పెరిగింది.

ఇక దేశంలో ప్రధాని నగరాల్లో ధరల వివరాలు

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.71,500 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.76,500 ఉండగా, కోల్‌కతాలో రూ.71,500 ఉంది. అలాగే బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,500 ఉండగా, కేరళలో రూ.71,500 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,500 ఉండగా, విజయవాడలో రూ.76,500 వద్ద కొనసాగుతోంది.

అయితే భారతీయులు బంగారం, వెండికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంటారు. రోజువారీగా వెండి కొనుగోళ్లు సాధారణంగా జరిగినా.. పెళ్లిళ్ల సీజన్‌ వచ్చిందంటే చాలు సిల్వర్‌ కొనుగోలు భారీగా జరుగుతుంటాయి. అయితే దేశంలో బంగారం, వెండి ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కస్టమర్లు కొనుగోలు చేసే ముందు ధరలను చూసుకొని వెళ్లడం మంచిది.

ఇవీ కూడా చదవండి:

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. రోజు 300 చొప్పున ఆదా చేస్తే కోటి రూపాయలు పొందవచ్చు..!

Datsun Discount: కారు కొనుగోలు చేసేవారికి బంపర్‌ ఆఫర్‌.. ఈ కార్లపై రూ. 45 వేల వరకు డిస్కౌంట్‌

SBI Customer: ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. కరోనా సమయంలో కొత్త సర్వీసులను అందుబాటులోకి..!