Silver Price Today: దేశంలో నిలకడగా ఉన్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా ఉన్నాయి

|

Jun 11, 2021 | 6:51 AM

Silver Price Today: దేశంలో వెండి ధరలలో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే తాజాగా శుక్రవారం మాత్రం సిల్వర్‌ ధరలు నిలకడగా ఉన్నాయి..

Silver Price Today: దేశంలో నిలకడగా ఉన్న వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఇలా ఉన్నాయి
Silver Price
Follow us on

Silver Price Today: దేశంలో వెండి ధరలలో రోజురోజుకు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే తాజాగా శుక్రవారం మాత్రం సిల్వర్‌ ధరలు నిలకడగా ఉన్నాయి. అయితే బంగారం ధరల్లో ఒక్కోనగరంలో ఒక్కో విధంగా ఉంటుండగా, వెండి ధరల్లో మాత్రం పెద్దగా తేడా ఉంది. దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో ధరలు ఒకేలా ఉంటాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రతి రోజు పెరిగినా.. తగ్గినా ధర ఒకే విధంగా ఉంటుంది. ఇక తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,400 ఉండగా, చెన్నైలో రూ.76,100 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.71,400 ఉండగా, కోల్‌కతాలో రూ.71,400 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,400 ఉండగా, కేరళలో రూ.71,400 ఉంది. అలాగే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,100 ఉండగా, విజయవాడలో రూ.76,100 ఉంది.

ఇవీ కూడా చదవండి

Gold Price Today: దేశీయంగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గింది.. ఎంతంటే..!

SBI ATM:ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. గడువు ముగిసినా, కొత్త ఏటీఎం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిలా..!