Silver Price Today: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..

|

Aug 10, 2021 | 6:45 AM

Today Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ధరలు ఒక్కోసారి పెరిగితే..

Silver Price Today: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్ల వివరాలు..
Silver Price Today
Follow us on

Today Silver Price: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుముఖం పడుతాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు ధరల వైపు దృష్టి సారిస్తుంటారు. దేశీయంగా కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ రోజుల నుంచి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్న తటస్థంగా ఉన్న వెండి ధరలు.. ఈ రోజు భారీగా తగ్గాయి. దేశంలో సోమవారం కిలో వెండి రూ.63,600 గా ఉంది. కేజీ వెండిపై రూ.1400 మేర ధర తగ్గింది. మంగళవారం దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధరపై రూ. 63,600 గా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ధర రూ. 63,600 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 68,700 గా ఉంది.
* బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ. 63,600లుగా కొనసాగుతుంది.
* కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 63,700లుగా ఉంది.
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,700 లుగా ఉంది.
* విజయవాడలోనూ వెండి ధర రూ.68,700 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.68,700లుగా ఉంది.

Also Read:

Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా భారీగా తగ్గిన ధరలు..

Petrol Diesel Price: మెట్రో నగరాల్లో స్థిరంగా పెట్రోల్.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కొద్దిగా మార్పు