Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన సిల్వర్ ధర..!

|

Jan 28, 2022 | 5:07 AM

Silver Price Today: భారతదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. వెండి పాత్రలు, వెండి విగ్రహాలు, ఇతర వెండి నగల..

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన సిల్వర్ ధర..!
Silver Price
Follow us on

Silver Price Today: భారతదేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. వెండి పాత్రలు, వెండి విగ్రహాలు, ఇతర వెండి నగలను కొనుగోలు చేస్తుంటారు. చాలా మంది డబ్బున్న వాళ్లు వెండి పాత్రలు, విగ్రహాలు కొనుగోళ్లు చేస్తుంటారు. ఇక శుక్రవారం (జనవరి 28)న దేశంలో వెండి ధర స్వల్పంగా పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. రోజులో ధరలలో హెచ్చు తగ్గులుఉండే అవకాశం ఉంది. కొనుగోలు చేసే ముందు ధరలను తెలుసుకుని వెళ్లడం మంచిది.

దేశంలోని ప్రధాన నగరాల్లో..

► దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 63,200 లుగా ఉంది.

► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 63,200లుగా కొనసాగుతోంది.

► తమిళనాడు రాజధాని చెన్నైలోలో కిలో వెండి ధర రూ. 67,700లుగా ఉంది.

► కోల్‌కతాలో కిలో వెండి ధర 63,200 లుగా ఉంది.

► కేరళలో కిలో వెండి ధర 67,700 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..

► హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 67,700గా ఉంది.

► విజయవాడలో ఈరోజు కిలో వెండి ధర రూ. 67,700గా ఉంది.

► విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 67,700 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

Post Office: మీకు పోస్టాఫీసులో ఖాతా ఉందా..? సమాచారం కోసం కొత్త టోల్‌ ఫ్రీ నంబర్‌..!

Gold Loan: మీరు బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా..? గుర్తించుకోవాల్సిన విషయాలు..!