గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి ధరలలో సోమవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఇది వెండి కొనాలనుకునేవారికి సరైన అవకాశంగా కనిపిస్తుంది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.69,000 దగ్గర కొనసాగుతుంది. ఇదిలా ఉండగా.. అటు దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలలో ఎలాంటి మార్పులు జరగలేదు.
హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.73,800 ఉండగా.. విజయవాడ, విశాఖ పట్నం మార్కెట్లలో కూడా రూ.73,800 దగ్గరే నిలిచింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.69,000 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కేజీ సిల్వర్ రేట్ రూ.73,800 ఉండగా.. చెన్నైలో కిలో వెండి ధర రూ.73,800గా ఉంది.
Also Read: