Latest Silver Price: బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు, చేర్పులు చేటు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరి కొన్నిసార్లు పెరుగుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. గురువారం వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.64,700లుగా ఉంది. కిలో వెండిపై రూ.100మేర పెరిగింది. అయితే.. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లోనే వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర కిలో రూ.64,700 వద్ద కొనసాగుతోంది.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.64,700 లుగా ఉంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ.69,300 లుగా ఉంది.
* బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.64,700 గా కొనసాగుతోంది.
* కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.64,700 లుగా ఉంది.
* కేరళలో కిలో వెండి ధర రూ.69,300గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.69,300 లుగా కొనసాగుతోంది.
* విజయవాడలో వెండి ధర రూ.69,300 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.69,300 లుగా ఉంది.
కాగా.. ఈ ధరలు గురువారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: