Spam Calls: మెుబైల్ యూజర్లకు తలనొప్పిగా మారిన స్పామ్ కాల్స్.. సర్వేలో విస్తుకొలిపే నిజాలు..!

Spam Calls: మెుబైల్ యూజర్లకు తలనొప్పిగా మారిన స్పామ్ కాల్స్.. సర్వేలో విస్తుకొలిపే నిజాలు..!

Ayyappa Mamidi

|

Updated on: May 23, 2022 | 7:30 PM

Spam Calls: దేశంలో చాలా మంది మెుబైల్ వినియోగదారులు రోజూ ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే.. స్పామ్ కాల్స్. డునాట్ డిస్టబ్ కింద నమోదు చేసుకున్నప్పటికీ యూజర్లకు కాల్స్ ఆగటం లేదు.

Spam Calls: దేశంలో చాలా మంది మెుబైల్ వినియోగదారులు రోజూ ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే.. స్పామ్ కాల్స్. డునాట్ డిస్టబ్ కింద నమోదు చేసుకున్నప్పటికీ యూజర్లకు కాల్స్ ఆగటం లేదు. దీనికి సంబంధించి కేంద్రం తీసుకొస్తున్న రూల్స్, తాజా నివేదికలో వచ్చిన షాకింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..



Published on: May 23, 2022 07:30 PM