Reliance New Energy: విదేశీ కంపెనీను కొనుగోలు చేసిన రిలయన్స్‌..! పెద్ద ఎత్తున గ్రీన్‌ ఎనర్జీ రంగంలోకి..!

గ్రీన్‌ ఎనర్జీ రంగంలోకి పెద్ద ఎత్తున ప్రవేశిస్తోంది ప్రతిష్టాత్మక రిలయన్స్ సంస్థ. ఈ రంగంలో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తామని ఇప్పటికే రిలయన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Reliance New Energy: విదేశీ కంపెనీను కొనుగోలు చేసిన రిలయన్స్‌..! పెద్ద ఎత్తున గ్రీన్‌ ఎనర్జీ రంగంలోకి..!
Reliance Green Energy
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 10, 2021 | 9:20 PM

Reliance New Energy Solar: గ్రీన్‌ ఎనర్జీ రంగంలోకి పెద్ద ఎత్తున ప్రవేశిస్తోంది ప్రతిష్టాత్మక రిలయన్స్ సంస్థ. ఈ రంగంలో భారీగా ఇన్వెస్ట్‌ చేస్తామని ఇప్పటికే రిలయన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ 44వ ఏజీఎం సమావేశంలో రిలయన్స్‌ వచ్చే మూడేళ్లలో గ్రీన్ ఎనర్జీ రంగంలోకి పెద్ద ఎత్తున వెళ్తామని ప్రకటించిన సంగతి తెలసిందే. ఇందులో భాగంగా రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ ఇవాళ ఆర్‌ఈసీ సోలార్ హోల్డింగ్స్‌ను 771 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) యాజమాన్యంలోని రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (RNESL) చైనా నేషనల్ బ్లూస్టార్ కో లిమిటెడ్ నుంచి ఆర్‌ఈసీ సోలార్ హోల్డింగ్స్‌లో 100 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. హెటెరోజంక్షన్ టెక్నాలజీ (హెచ్‌జెటి) యాక్సెస్‌తో గ్లోబల్-స్కేల్ ఫోటోవోల్టాయిక్ సెల్స్‌ తయారీలో దిగ్గజ ప్లేయర్‌గా మారడానికి ఆర్‌ఐఎల్ పనిచేస్తోంది.

కాగా, 2030 నాటికి 100GW సౌరశక్తిని ఉత్పత్తి చేయాలని రిలయన్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది పునారుత్పాదక శక్తి విషయంలో భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్న 450GW సౌరశక్తికి మద్దతుగా నిలుస్తోందని కంపెనీ రిలయన్స్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్‌ఈసీ హెడ్ ఆఫీస్ నార్వేలో ఉండగా, నార్త్‌ అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాల్లో రీజినల్ ఆఫీస్‌లు ఉన్నాయి.

Read also: Rains: పొంగి పొర్లుతోన్న వెదురుగెడ్డ వాగు.. తూర్పు – విశాఖ జిల్లా సరిహద్దుల్లో రాకపోకలు బంద్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!