రిలయన్స్ ఇండస్ట్రీస్, 44వ వార్షిక సర్వసభ్య సమావేశం ఈ రోజు జరగనుంది. ఏజీఎం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్, ఇతర ఆడియో-విజువల్ మార్గాల (OAVM) ద్వారా జరుగుతుంది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సంస్థ కు చెందిన 3 కోట్లకు పైగా షేర్ హోల్డర్ల ముందు ప్రసంగించనున్నారు. అయితే కరోనా మహహ్మారి కారణంగా ఈ సారి AGM ని పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాత్రమే చూసేందుకు వీలు కల్పించారు.
అయితే తక్కువ ఖర్చుతో కూడిన 5జీ ఫోన్ కోసం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడానికి కంపెనీ గూగుల్‌తో చేతులు కలిపింది. సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్ అభివృద్ధి చేసే ఒప్పందంలో టెక్ దిగ్గజం గత ఏడాది రిలయన్స్ జియో 7.7 శాతం వాటాను రూ.33,737 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే రిలయన్స్ జియో జియోబుక్ అనే ఉత్పత్తితో ల్యాప్‌టాప్ విభాగంలోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
కాగా ఈ ముఖేష్ అంబానీ ప్రసంగాన్ని వినేందుకు పలు లింకులను అందుబాటులు ఉంచుతున్నారు. ఆవేంటో తెలుసుకుందాం.
రిలయన్స్ 44 వ AGM (RIL 44th AGM) ప్రత్యక్షంగా చూడటానికి, మీరు JioMeet లింక్
https://jiomeet.jio.com/rilagm/joinmeeting పై క్లిక్ చేయాలి. ఆ తరువాత OTHERS ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీ పూర్తి పేరు, కంపెనీ పేరును నమోదు చేయండి. దీని తరువాత, మీ స్క్రీన్‌లో చూపిన క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. అప్పుడు మీరు ఏజీఎంలో చేరవచ్చు. ఏజీఎం, షెడ్యూల్ సమయానికి 30 నిమిషాల ముందు ఎవరైనా ఈ లింక్‌ను యాక్సెస్ చేయవచ్చు.
Link: https://jiomeet.jio.com/rilagm/joinmeeting
Link: rtmp://rtmpfeed.jio.ril.com:1935/RIL_AGM_2021_General/stream1
The Flame Of Truth Channel: https://www.youtube.com/user/flameoftruth2014
Playback URL: https://www.youtube.com/watch?v=v4iM5uZTIWY
Jio Channel: https://www.youtube.com/jio
Playback URL: https://youtu.be/nEhvD3LnRPk
Reliance Industries Limited Page: https://www.facebook.com/RelianceIndustriesLimited
Playback URL: https://www.facebook.com/events/474466360318897/
Jio Page: https://www.facebook.com/Jio
Playback URL: https://www.facebook.com/Jio/videos/531040901641489/
@FlameOfTruth (https://twitter.com/flameoftruth)
Playback URL: https://twitter.com/flameoftruth/status/1407714064726249475?s=20
@RelianceJio (https://twitter.com/reliancejio)
Playback URL: https://twitter.com/i/broadcasts/1mrxmwEBdeWGy