దేశంలో డిజిటల్ లావాదేవీలు ప్రారంభమైనప్పటి నుండి ప్రజలు తమ నగదు లావాదేవీలను తగ్గించారు. ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్ లావాదేవీలే జరుపుతున్నారు. కొందరుద టీఎంల నుంచి విత్‌డ్రా చేసుకుంటారు. ఒక వేళ ఏటీఎం నుంచి నకిలీ నోటు వస్తే ఏం చేయాలి? ప్రస్తుతం దేశంలో రూ.30 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు నగదు లేదా కరెన్సీలో జరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో ATM నుండి నకిలీ నోట్లు జారీ అయిన సందర్భాలు కూడా విన్నాము. ఇలా జరిగితే మీరు వెంటనే కొన్ని పనులు చేయడం ద్వారా మీ డబ్బును తిరిగి పొందవచ్చు.
మీకు నకిలీ నోట్లు వస్తే ఇలా చేయండి
అసలు, నకిలీ నోట్లను గుర్తించడం ఇలా
నకిలీ నోట్లను గుర్తించేందుకు ఆర్బీఐ కొన్ని సూచనలు చేసింది. మీరు అసలు 100 రూపాయల నోటును గుర్తించాలనుకుంటున్నారని అనుకుందాం, దాని ముందు వైపులా దేవనాగరి లిపిలో 100 అని రాసి ఉంటుంది. దానిని తనిఖీ చేయండి. మధ్యలో మహాత్మా గాంధీ ఫోటో ఉంటుంది. అదేవిధంగా, ఇతర నోట్ల ముందు భాగంలో సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుంది. టార్చ్ లేదా యూవీ లైట్‌లో చూస్తే పసుపు రంగులో కనిపిస్తుంది. ఈ విధంగా మీరు నకిలీ, అసలైన నోట్లను గుర్తించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి