Petrol Diesel Price: దిగిరానంటున్న పెట్రోల్.. సామాన్యుడి జేబుకు మంట పెడుతున్న ఇంధన ధరలు

Petrol Diesel Price:కొండ దిగిరావమ్మా అంటూ ఎన్ని మొక్కులు మొక్కిన పెట్రోల్ ధరలు దిగిరావడం లేదు. రోజు రోజుకు మరింత పైకి ఎగబాగుతోంది. నెమ్మదిగా సెంచరీని దాటేసి...

Petrol Diesel Price: దిగిరానంటున్న పెట్రోల్.. సామాన్యుడి జేబుకు మంట పెడుతున్న ఇంధన ధరలు
Petrol And Diesel Sales

Updated on: Jun 18, 2021 | 9:54 AM

Petrol-Diesel Rates Today: కొండ దిగి రావమ్మాఅంటూ ఎన్ని మొక్కులు మొక్కిన పెట్రోల్ ధరలు దిగిరావడం లేదు. రోజు రోజుకు మరింత పైకి ఎగబాగుతోంది. నెమ్మదిగా సెంచరీని దాటేసి సామాన్యులకు మంట పుట్టిస్తోంది. వాహనం నడపాలంటేనే వణికిపోతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో పెట్రోల్ సెంచరీ కొట్టి ముందుకు వెళ్తోంది. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  అయితే అధికారిక సమాచారం ప్రకారం.. శుక్రవారం  నాడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 10089గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 95.73గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.76 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.95.60గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 101.87గా ఉండగా.. డీజిల్ ధర రూ. 96.62గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.74గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.62గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 101.20ఉండగా.. డీజిల్ ధర రూ.96.02 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.28 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.16గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 103.34 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్  ధర రూ. 97.57 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 102.14 ఉండగా.. డీజిల్ ధర రూ.96.40గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.41లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.97.58 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.55 గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.77గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 103.34 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.97.57 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 96.33గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 87.69 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.08కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.95.14 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.96.84 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 90.25 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.24ఉండగా.. డీజిల్ ధర రూ.92.40గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.17 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.92.97 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.14 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.88.10గా ఉంది.

ఇవి కూడా చదవండి : Tipu Sultan: సీఎం జగన్ సొంత జిల్లాలో కొత్త వివాదం.. టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటుపై కమలం నేతల ఆందోళన

AP Job Calendar Today: నిరుద్యోగులకు శుభ వార్త.. జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి జగన్

Loading...
Unable to load recommendations.
Follow Us