
PAN Card: పాన్ కార్డ్ (శాశ్వత ఖాతా సంఖ్య) మన ఆర్థిక గుర్తింపులో కీలకమైన భాగం. పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం నుండి బ్యాంకు ఖాతాలను తెరవడం, ప్రధాన ఆర్థిక లావాదేవీల వరకు ప్రతిదానికీ ఇది అవసరం. కానీ పన్నులు దాఖలు చేసే సమయంలో లేదా బ్యాంకు ఖాతాను తెరిచే సమయంలో మీరు ఆధార్‌తో లింక్ చేయనందున మీ పాన్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుందని గుర్తించుకోండి.
పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం ఎందుకు ముఖ్యం?
మీరు ఇంకా మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే, త్వరగా చేసుకోండి. ఆదాయపు పన్ను శాఖ దీనికి డిసెంబర్ 31, 2025 గడువును నిర్ణయించింది. ఈ తేదీ తర్వాత మీ పాన్ కార్డ్ జనవరి 1, 2026 నుండి డియాక్టివేట్ అవుతుంది. ఒక చిన్న నిర్లక్ష్యం మీ ప్రధాన ఆర్థిక ప్రణాళికలకు ఆటంకం కలిగించవచ్చు. అందుకే ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయండి.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నవంబర్ మొదటి వారంలో భారీగా సెలవులు
పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసే ప్రక్రియ:
ఆధార్ పాన్‌తో లింక్ అయిందో లేదో ఎలా తనిఖీ చేయాలి?
మీరు ఇంకా ఈ ముఖ్యమైన పని చేయకపోతే ఆలస్యం చేయకండి. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. కానీ అలా చేయడంలో విఫలమైతే మీ పన్ను, బ్యాంకింగ్, పెట్టుబడికి సంబంధించిన అన్ని పనులకు అంతరాయం కలుగుతుంది.
ఇది కూడా చదవండి: Vande Bharat Sleeper: దేశంలోనే అత్యంత వేగవంతమైన హై-స్పీడ్ స్లీపర్ రైలు.. పట్టాలపై ఎప్పుడంటే..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి