
OnePlus Discount: వన్ ప్లస్ సంస్థ తమ కస్టమర్ల కోసం ‘వన్ ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్ 2026’ (OnePlus Independence Day Sale 2026) ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్‌లో వన్ ప్లస్ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఆడియో పరికరాలపై భారీ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్టు 7 నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్ ఆఫర్లు వన్ ప్లస్ అధికారిక వెబ్‌సైట్ (OnePlus.in), వన్ ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లలో లభిస్తాయి.
ఇది కూడా చదవండి: ఇక EMI చెల్లించకపోతే ఫోన్ లాక్.. RBI మొబైల్ లాకింగ్ నిబంధనలు ఇవే!
సేల్ సమయంలో వన్ ప్లస్ మోడల్స్‌పై ఆఫర్ ధరలు ఇలా ఉండనున్నాయి:
సేల్ సమయంలో ప్రసిద్ధ వన్ ప్లస్ మోడల్స్‌పై ఆఫర్ ధరలు క్రింది విధంగా ఉండనున్నాయి:
గమనిక: ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్స్‌పై 6 నెలల వరకు నో-కాస్ట్ EMI (No-cost EMI) సదుపాయం కూడా అందుబాటులో ఉంది.ఆడియో ఉత్పత్తులు మరియు ట్యాబ్లెట్ల ఆఫర్లుఈ సేల్‌లో ట్యాబ్లెట్లు, బడ్స్ పై కూడా ప్రత్యేక డిస్కౌంట్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Car Loan: రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి టాటా నెక్సాన్ కొంటే EMI ఎంత ఉంటుంది?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి