Insurance: శశాంక్ ఒక ఫ్రీలాన్సర్. అతను గత కొంతకాలంగా ప్రైవేట్ కంపెనీల్లో రోజు నిరతరాయంగా పని చేస్తున్నాడు. కానీ.. ఆర్గనైజ్డ్ సెక్టార్ ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాలు ఆయనకు అందడం లేదు. తాజాగా శశాంక్ కు ఎవరో శుభవార్త చెప్పారు. అదేంటంటే ఇప్పుడు శశాంక్ న్యూ ఏజ్ ఇన్సూరెన్స్ కవర్ కొనుగోలు చేయగలడని తెలుసుకున్నాడు. మీరు కూడా పార్ట్ టైమ్ ఉద్యోగాలు, ఫ్రీలాన్సింగ్ లాంటివి చేస్తుంటే ఎలా కవర్ పొందాలో తెలుసుకునేందుకు ఈ వీడియోను చూడండి..
ఇవీ చదవండి..
CIBIL Score: సిబిల్ స్కోరుతో సంబంధం లేకుండా లోన్స్ కావాలా.. అయితే ఇలా పొందండి..
Airtel Broadband: ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ సేవల్లో అంతరాయం.. ఇబ్బందులు ఎదుర్కొన్న వినియోగదారులు!