Digital Payments: UPI పేమెంట్స్ తో జాగ్రత్త.. మీ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఎలాగంటే..
Upi Payments

Digital Payments: UPI పేమెంట్స్ తో జాగ్రత్త.. మీ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఎలాగంటే..

|

Jun 14, 2022 | 5:23 PM

Digital Payments: ఈ రోజుల్లో అందరూ డిజిటల్ చెల్లింపులకు పూర్తిగా అలవాటు పడిపోయారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు వీటిని టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి వారి బారిన పడకుండా ఉండాలంటే ఈ ఐదు విషయాలు తప్పక తెలుసుకోండి.

Published on: Jun 14, 2022 05:23 PM