Mutual Funds: వివిధ ఫండ్స్ ప్రయోజనాలు ఓకే దగ్గర.. ఫండ్ ఆఫ్ ఫండ్స్ దీని గురించి మీకు తెలుసా?
FOF ఒక ప్రత్యెక మ్యూచువల్ ఫండ్ స్కీమ్, ఇది షేర్లు, అంతర్జాతీయ షేర్లు, బాండ్‌లు, కమోడిటీలు, ప్రభుత్వ సెక్యూరిటీలు మొదలైన వివిధ ఆస్తుల తరగతుల్లో పెట్టుబడి పెడుతుంది.
FOF ఒక ప్రత్యెక మ్యూచువల్ ఫండ్ స్కీమ్, ఇది షేర్లు, అంతర్జాతీయ షేర్లు, బాండ్‌లు, కమోడిటీలు, ప్రభుత్వ సెక్యూరిటీలు మొదలైన వివిధ ఆస్తుల తరగతుల్లో పెట్టుబడి పెడుతుంది.
అసలు ఈ ఫండ్స్ ఫండ్ అంటే ఏమిటి? ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనేది మ్యూచువల్ ఫండ్ స్కీమ్, ఇది వివిధ అసెట్ క్లాస్‌లలో నేరుగా పెట్టుబడి పెట్టే బదులు ఈ వివిధ అసెట్ క్లాస్‌లకు ఎక్స్‌పోజర్‌లను కలిగి ఉన్న ఇతర మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతుంది.