ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో.. తన యూజర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటిదాకా తన యూజర్లకు కొన్ని రీచార్జ్ ప్లాన్స్ ద్వారా ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగించుకునే సౌకర్యాన్ని ఇచ్చిన జియో.. ఇకపై ఆ ఛాన్స్ లేకుండా చేసింది. రూ. 499, రూ. 601, రూ. 799, రూ. 1099, రూ. 333, రూ. 419, రూ. 583, రూ. 783, రూ. 1199 ప్లాన్స్‌ను జియో తొలగించింది.
ఈ ప్లాన్స్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందే అవకాశం ఉండగా.. కొన్ని రోజులు నుంచి జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లో సంబంధిత ప్లాన్స్‌ను చూపించట్లేదు. అయితే ఇది కేవలం కొత్తగా రీచార్జ్ చేసుకునేవారికి మాత్రమే. ఇదివరకే ఆయా ప్లాన్స్ రీచార్జ్ చేసుకున్న యూజర్లు.. దాని వ్యాలిడిటీ పూర్తయ్యే దాకా డిస్నీ+ హాట్‌స్టార్ సర్వీసు వినియోగించుకోవచ్చు. ఇక దీని బట్టి చూస్తే జియో యూజర్లు.. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ చూడాలంటే.. తప్పనిసరిగా ప్రత్యేక రీచార్జ్ చేసుకోవాల్సిందే. కాగా, ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఉన్న రీచార్జ్ ప్లాన్స్ ఏవంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..