Investment Tips: స్టాక్స్‌లో ఇన్వెస్ట్ బ్రోకరేజ్ కంపెనీల రిపోర్టులను నమ్మవచ్చా..? వాటి ఆధారంగా పెట్టుబడులు పెట్టొచ్చా..?

Investment Tips: స్టాక్స్‌లో ఇన్వెస్ట్ బ్రోకరేజ్ కంపెనీల రిపోర్టులను నమ్మవచ్చా..? వాటి ఆధారంగా పెట్టుబడులు పెట్టొచ్చా..?

Ayyappa Mamidi

|

Updated on: Apr 06, 2022 | 1:04 PM

Investment Tips: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే చాలా మందికి ఎందులో ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. కొంత మంది బ్రోకరేజ్ కంపెనీలు(Brokerage Companies) ఇచ్చే రిపోర్టులపై అధారపడి పెట్టుబడి నిర్ణయాలను తీసుకుంటుంటారు. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకోండి.

Investment Tips: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే చాలా మందికి ఎందులో ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. కొంత మంది బ్రోకరేజ్ కంపెనీలు(Brokerage Companies) ఇచ్చే రిపోర్టులపై అధారపడి పెట్టుబడి నిర్ణయాలను తీసుకుంటుంటారు. అదే సమయంలో మరికొందరు పెయిడ్ టిప్స్(Paid Tips), స్నేహితులు ఇచ్చే సూచనలు, ఇతరుల సలహాలను పాటిస్తూ ఉంటారు. అసలు ఈ బ్రోకరేజ్ కంపెనీలు అందించే సర్వే రిపోర్టులను ఎంతవరుకు నమ్మవచ్చు. దీనిపై అసలు నిపుణులు ఏమంటున్నారు.. అవి ఎంతవరకూ ప్రామాణికం వంటి పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఈ వీడియోనూ చూడండి..

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Azim Premji: తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెడతామన్న అజీమ్ ప్రేమ్‌జీ.. ప్రభుత్వ పనితీరుపై కితాబు..

ELSS Investment: పన్ను ఆదాకోసం ELSS పెట్టుబడులు సరైన నిర్ణయమేనా..? నిపుణులు ఏమంటున్నారంటే..