Petrol News: పెట్రోల్ బంకులు మూత పడుతున్నాయా? నిజంగా కొరత ఉందా?

Petrol News: పెట్రోల్ బంకులు మూత పడుతున్నాయా? నిజంగా కొరత ఉందా?

Ayyappa Mamidi

| Edited By: Anil kumar poka

Updated on: Jun 20, 2022 | 6:02 PM

Petrol News: గత కొంత కాలంగా దేశంలో పెరిగిపోతున్న ఇంధన ధరలు అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ తరుణంగా పెట్రో డీజిల్ కొరత ఉందంటూ వార్తలు వస్తున్నాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Published on: Jun 17, 2022 03:51 PM