FII Outflow: విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లను నిజంగా వదిలేశారా..?

Edited By: Anil kumar poka

Updated on: Jun 20, 2022 | 6:18 PM

FII Outflow: గడచిన అనేక నెలలుగా విదేశీ పెట్టుబడిదారులు వరుసగా మన మార్కెట్ల నుంచి డబ్బు వెనక్కి తీసుకుంటున్నారు. ఆర్ధిక మాంద్యం బయాలు కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. అసలు ఎఫ్ఐఐలు మన మార్కెట్లను పూర్తిగా వదిలేశారా.. ఇప్పుడు తెలుసుకోండి.

Published on: Jun 15, 2022 02:28 PM