Telugu News Business Indian Railways: Alert for Festival Season Travelers.. Special Trains in October and November – Check Available Berths Here
Indian Railways: ప్రయాణికులకు అలర్ట్.. అక్టోబర్, నవంబర్‌లలో ప్రత్యేక రైళ్లు.. ఖాళీ బెర్త్‌ల వివరాలు ఇవే!
Indian Railways: రానున్న దసరా, దీపావళి పండగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకునే కొద్దీ ఈ ఖాళీ సీట్ల సంఖ్య మారుతూ ఉంటుంది. పండగ ప్రయాణం సుఖమయంగా సాగేందుకు వీలైనంత..
Indian Railways: రానున్న దసరా, దీపావళి పండగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అక్టోబర్, నవంబర్ 2026 నెలల్లో వివిధ ప్రాంతాలకు నడిచే ఈ స్పెషల్ ట్రైన్లలో బెర్త్‌ల లభ్యత వివరాలను రైల్వే శాఖ విడుదల చేసింది
ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకునేందుకు వీలుగా సెప్టెంబర్ 29 రాత్రి 8.00 గంటల సమయానికి అందుబాటులో ఉన్న ఖాళీ సీట్లు/బెర్త్‌ల వివరాలను పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది.
కేరళ, తమిళనాడు, ఇతర దక్షిణ రాష్ట్రాల వైపు వెళ్లే రైళ్లు:
తిరుపతి, నరసాపూర్, కాకినాడ మార్గాల్లో నడిచే రైళ్లు:
జాల్నా – తిరుపతి (07814) (నిజామాబాద్, వరంగల్ మీదుగా) [గురువారం]:
అక్టోబర్ 08 – 340
అక్టోబర్ 15 – 551
అక్టోబర్ 22 – 403
అక్టోబర్ 29 – 709
నవంబర్ 05 – 703
నవంబర్ 12 – 249
నవంబర్ 19 – 597
నవంబర్ 26 – 746 బెర్త్‌లు ఖాళీ.
నాందేడ్ – తిరుచానూర్ (07603) (నిజామాబాద్, వరంగల్ మీదుగా) (మంగళవారం):
అక్టోబర్ 06 – 637
అక్టోబర్ 13 – 741
అక్టోబర్ 20 – 967
అక్టోబర్ 27 – 966.
నవంబర్ 03 – 986
నవంబర్ 10 – 653
నవంబర్ 17 – 932
నవంబర్ 24 – 993 బెర్త్‌లు ఖాళీ.
చార్లపల్లి – నరసాపూర్ (07063) (గుంటూరు, విజయవాడ మీదుగా) (సోమవారం):
అక్టోబర్ 05 – 458
అక్టోబర్ 12 – 306
అక్టోబర్ 19 – 444
అక్టోబర్ 26 – 466.
నవంబర్ 02 – 466
నవంబర్ 09 – 470
నవంబర్ 16 – 470
నవంబర్ 23 – 470 బెర్త్‌లు ఖాళీ.
సికింద్రాబాద్ – కాకినాడ (07039) (గుంటూరు, విజయవాడ మీదుగా) (బుధవారం):
అక్టోబర్ 07 – 726
అక్టోబర్ 14 – 459
అక్టోబర్ 21 – 727
అక్టోబర్ 28 – 775.
నవంబర్ 04 – 777
నవంబర్ 11 – 777
నవంబర్ 18 – 777 బెర్త్‌లు ఖాళీ
గమనిక: ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకునే కొద్దీ ఈ ఖాళీ సీట్ల సంఖ్య మారుతూ ఉంటుంది. కాబట్టి పండగ ప్రయాణం సుఖమయంగా సాగేందుకు వీలైనంత త్వరగా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.