Gold Limit: ఒక వ్యక్తి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు..?

| Edited By: Srinivas Chekkilla

Mar 28, 2022 | 3:29 PM

చాలా మందికి బంగారం అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అందుకే తమ వద్ద ఎంత డబ్బు ఉన్నా.. బంగారాన్ని కొంటుంటాం. ఇప్పుడు చాలా మందికి ఉన్న అనుమానం ఏమిటంటే.. అసలు ఒక వ్యక్తి ఎంత బంగారం కలిగి ఉండవచ్చు. పూర్తి వివరాలు ఈ వీడియోలో..

చాలా మందికి బంగారం అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అందుకే తమ వద్ద ఎంత డబ్బు ఉన్నా.. బంగారాన్ని కొంటుంటాం. ఇప్పుడు చాలా మందికి ఉన్న అనుమానం ఏమిటంటే.. అసలు ఒక వ్యక్తి ఎంత బంగారం కలిగి ఉండవచ్చు. ఈ అంశంపై చట్టాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకోవడం అత్యవసరం.. ఇప్పటికే దేశంలో బంగారం నియంత్రణ చట్టాన్ని రద్దు చేశారు. అందువల్ల బంగారం కలిగి ఉండే పరిమితికి సంబంధించి ఎటువంటి లిమిట్స్ లేవు. ఒక సర్క్యులర్‌లో.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ బంగారం నిల్వ పరిమితిని నిర్ణయించింది. పూర్తి వివరాలను ఈ వీడియోలో చూసి తెలుసుకోండి..

ఇవీ చదవండి..

Apple CEO Tim: తమిళ విద్యార్థులపై యాపిల్ సీఈవో ప్రశంసల ట్వీట్.. ఎందుకో తెలుసా..!

Gold And Silver Price: గోల్డ్‌ లవర్స్‌కి కాస్త ఊరట.. స్థిరంగా బంగారం ధరలు.. భారీగా తగ్గిన సిల్వర్ రేట్స్..

Published on: Mar 27, 2022 08:08 AM