LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ మేలోనే వస్తుందా.. 5 శాతం కాకుండా 7 శాతం విక్రయించాలనుకుంటున్నారా..
ఎల్‌ఐసీ ఐపీఓ మేలో వచ్చే అవకాశం ఉందని బిజినెస్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వ 5 శాతం వాటాకు బదులు 7 శాతం విక్రయించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వైరల్ వీడియోలు
Latest Videos