Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం (మే 23) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..

Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold Price

Updated on: May 23, 2023 | 6:28 AM

Gold, Silver Price Today: బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగారం వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం (మే 23) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,290 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,410 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.300 మేర తగ్గి రూ.75,000 గా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,440 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,560 గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,290, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,410
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,750, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,950
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,290, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,410
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,340, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,460 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,290 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,410 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,290, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,410
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,290, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,410 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75,000 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.75,000, చెన్నైలో కిలో వెండి ధర రూ.78,600, బెంగళూరులో రూ.78,600, కేరళలో రూ.78,600, కోల్‌కతాలో రూ.75,000, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.78,600, విజయవాడలో రూ.78,600, విశాఖపట్నంలో రూ.78,600 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

Follow Us