Gold Price Today: పసిడి ప్రియులకు షాకిస్తున్న ధరలు.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

|

Apr 01, 2023 | 6:28 AM

Gold Silver Price Today: ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు షాకిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..

Gold Price Today: పసిడి ప్రియులకు షాకిస్తున్న ధరలు.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
Gold Price Today
Follow us on

Gold Silver Price Today: ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు షాకిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,000 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర 60,000 గా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.300, 24 క్యారెట్లపై రూ.330 మేర పెరిగింది. కిలో వెండి ధర రూ.700మేర పెరిగి రూ.74,000లకు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,150గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000, చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,900, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,980, కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000, బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,050, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.60,000 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,000 లుగా కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలు..

  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,000 లుగా ఉంది.
  • ముంబైలో కిలో వెండి ధర రూ.74,000
  • చెన్నైలో కిలో వెండి ధర రూ.77,500
  • బెంగళూరులో రూ.77,500
  • కేరళలో 77,500
  • కోల్‌కతాలో రూ.74,000
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.77,700
  • విజయవాడలో రూ.77,700
  • విశాఖపట్నంలో రూ.77,700 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..