Gold Rates: ఉక్రెయిన్-రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం (Ukraine russia issue) కారణంగా గత కొన్ని రోజులుగా పసిడి పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. వెండి కూడా అదే దారిలో నడుస్తోంది. నిన్న బంగారం, వెండి ధరలు కొద్దిగా తగ్గినా నేడు మళ్లీ పెరిగాయి. పసిడి ధర ఒక్క రోజులోనే రూ.1000కి పైగా ఎగబాకింది. ఇక నేను కూడా తగ్గేదేలే అన్నట్లు వెండి రేటు కూడా భారీగా పెరిగింది. దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో మార్పులు లేవు. నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. రూ.49,400 ఉండగా..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 53,890గా ఉంది.
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు..
చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,710.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,320
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,890
దిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,890
కలకత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,890
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,890
హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 53,890
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,400.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,890
గత పది రోజులుగా భారత్ లో బంగారం ధరలు (10 గ్రాములు)