Gold Silver Price: పసిడి ప్రియులకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

|

Mar 01, 2022 | 6:26 AM

Gold Silver Price: మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా బంగారం, వెండి ధరలు ఎగబాకాయి. ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధాల నేపథ్యంలో బంగారం ధరలు..

Gold Silver Price: పసిడి ప్రియులకు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Follow us on

Gold Silver Price: మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా బంగారం, వెండి ధరలు ఎగబాకాయి. ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధాల నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక తాజాగా బంగారం (Gold), వెండి (Silver) ధరలు భారీగానే పెరిగాయి. 10 గ్రాముల బంగారంపై720 పెరుగగా, కిలో బంగారంపై 1100 వరకు పెరిగింది. మంగళవారం (మార్చి 1)న దేశంలో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (10 గ్రాముల ధర)

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,560 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,280 ఉంది.

వెండి ధర:

మరో వైపు దేశీయంగా బంగారం ధరలు తగ్గితే, వెండి మాత్రం పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 65,200 ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 62,200 ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 69,900 ఉండగా, కోల్‌కతాలో రూ.65,200 ఉంది. ఇక కేరళలో కిలో వెండి ధర 69,900 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 69,900 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో కూడా వెండి ధర రూ. 69,900గా ఉంది. విశాఖపట్నంలో సిల్వర్‌ రేట్‌ రూ. 69,900 ఉంది. బంగారం, వెండి ధరలు.. అంతర్జాతీయ మార్కెట్లోని పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు.. వాటి వడ్డీ రేట్లు.. జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు.. వాణిజ్య యుద్ధాల, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి , వెండి ధరలపై ప్రభావం చూపుతాయి.

ఇవి కూడా చదవండి:

ITR Verify: పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన అలర్ట్.. ఐటీఆర్‌ ఇ-వెరిఫై చేసుకోండిలా..!

Banking News: ఆ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఏప్రిల్‌ 4 నుంచి కొత్త నిబంధనలు.. అలా చేయకపోతే చెక్కులు చెల్లవు