Gold Price Today: బంగారం ధరలకు బ్రేకులు.. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలు

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుతుంటుంది. భారతీయ మహిళలకు పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జోరుగా సాగుతూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్‌, ఇతర శుభకార్యాల..

Gold Price Today: బంగారం ధరలకు బ్రేకులు.. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలు
Gold Price Today

Updated on: May 16, 2023 | 6:12 AM

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు ధర పెరిగితే.. మరో రోజు తగ్గుతుంటుంది. భారతీయ మహిళలకు పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ధరలు ఎంత పెరిగినా.. కొనుగోళ్లు జోరుగా సాగుతూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్‌, ఇతర శుభకార్యాల సందర్భాలలో అయితే బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. ఇటీవల కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. తాజాగా బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో మే 16న ధరల వివరాలు ఇలా ఉన్నా యి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో తగ్గవచ్చు. పెరగవచ్చు. లేదా స్థిరంగా ఉండవచ్చు.

➦ చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,150 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,350 వద్ద నమోదైంది.

➦ ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.61,800 వద్ద ఉంది

ఇవి కూడా చదవండి

➦ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ.56,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,950 ఉంది.

➦ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800 ఉంది.

➦ బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.56,700 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,850 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో..

➦ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800 వద్ద కొనసాగుతోంది.

➦ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,800 వద్ద కొనసాగుతోంది.

➦ విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,800 ఉంది.

వెండి ధర:

ఇక దేశీయంగా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ.78,500, ముంబైలో రూ.74,800, ఢిల్లీలో రూ.74,800, కోల్‌కతాలో కిలో వెండి రూ.78,800, బెంగళూరులో రూ.78,500, హైదరాబాద్‌లో రూ.78,500, విజయవాడలో రూ.78,500, విశాఖలో రూ.78,500 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి