Gold Price
Gold and Silver Price Today: బంగారానికి అంతర్జాతీయంగా ఎప్పుడూ డిమాండే ఉంటుంది. బులియన్ మార్కెట్లో ఒక్కోసారి ధరలు పెరిగితే మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఆదివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. పదిగ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 200 మేర పెరిగి.. రూ.54,150 కి చేరగా.. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.220 మేర పెరిగి రూ.59,070కి చేరింది. కిలో వెండి రూ.500 మేర పెరిగి రూ.71,900లకు చేరింది.
- చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రా గోల్డ్ రూ.54 వేల రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల ధర 59వేల 350 రూపాయలు ఉంది.
- ఇక ముంబై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రామల ధర 54 వేల 1 వంద, 50 రూపాయలు. అదే 24 క్యారెట్ల ధర అయితే 59 వేల 70 రూపాయలు ఉంది.
- అలాగే ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల ధర 54 వేల 3 వందల రూపాయలు, 24 క్యారెట్ల ధర 59 వేల 2 వందల, 20 రూపాయలు.
- కోల్‌కతాలో అయితే స్వచ్చమైన 22 గ్రాముల రేటు 54 వేల, 1 వంద, 50 రూపాయలు, అదే 24 క్యారెట్లు అయితే 59 వేల 70 రూపాయలు.
- బెంగళూరులో కనుక 22 క్యారెట్ల గోల్డ్ ధర పరిశీలిస్తే 54 వేల 1 వంద, 50 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర 59 వేల, 70 రూపాయల వద్ద కొనసాగుతోంది.
- తెలంగాణలోని హైదరాబాద్‌లో అయితే 22 క్యారెట్ల ధర అయితే 54 వేల, ఒక వంద, 50 రూపాయలు ఉంది.
- ఇక కేజీ వెండి ధర దేశీయంగా 71 వేల, 9 వందల రూపాయలు ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..