Telugu News Business Gold Price Today: Gold and Silver Rates in Hyderabad, Vijayawada, Delhi, Mumbai, Chennai and other cities on June 28
Gold Price Today: రికార్డు స్థాయిలో దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..!
Gold, Silver Prices: గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో, జూన్ 1 నుండి బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.15,000 మేర పడిపోయింది. ఇది 9.73% తగ్గుదల. అదేవిధంగా వెండి..
Gold, Silver Rates: బంగారం కొనుగోలు చేయాలనే వారికి ఇది పెద్ద గుడ్‌న్యూస్. బంగారం ధర మరింత దిగజారుతోంది. రోజురోజుకు ధర అమాంతంగా పడిపోతోంది. బులియన్ మార్కెట్ ప్రారంభం కాగానే బంగారం ధరలు భారీగా తగ్గగా, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో కొనసాగుతున్న ఒడిదుడుకులు, అమెరికా డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం.
Gold, Silver Prices Today: గత కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు వేగంగా పెరుగుతూ వచ్చాయి. కానీ 2026 జూన్‌లో బంగారం, వెండి విలువైన లోహాల ధరలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో, జూన్ 1 నుండి బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ.15,000 మేర పడిపోయింది. ఇది 9.73% తగ్గుదల. అదేవిధంగా వెండి ధర కిలోకు దాదాపు రూ.45,000 మేర తగ్గింది. అయితే ప్రస్తుతం దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. జూన్ 28న దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. ముఖ్యంగా ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.