Gold Price Today: రూ.70 వేలకు చేరువలో బంగారం ధరలు.. కలవరపెడుతున్న పుత్తడి.. తాజా ధరలు

దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న పుత్తడి ధర ఏకంగా 67వేల రూపాయల వరకు దాటేస్తోంది. అంటే 70,000కు చేరువలో ఉంది. దేశంలో గోల్డ్‌ ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. అయితే తాజాగా మార్చి 25వ తేదీన మాత్రం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అలాగే వెండి ధర కూడా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Gold Price Today: రూ.70 వేలకు చేరువలో బంగారం ధరలు.. కలవరపెడుతున్న పుత్తడి.. తాజా ధరలు
Gold Price

Updated on: Mar 25, 2024 | 6:34 AM

దేశంలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న పుత్తడి ధర ఏకంగా 67వేల రూపాయల వరకు దాటేస్తోంది. అంటే 70,000కు చేరువలో ఉంది. దేశంలో గోల్డ్‌ ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. అయితే తాజాగా మార్చి 25వ తేదీన మాత్రం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అలాగే వెండి ధర కూడా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

24 క్యారెట్ల బంగారం

24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. స్వచ్ఛమైన బంగారం లేదా 24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. అలాగే దానిలో కలిపిన ఇతర లోహాలు ఉండవు. 24 క్యారెట్ల బంగారాన్ని బంగారు నాణేలు, కడ్డీల తయారీకి ఉపయోగిస్తారు. బంగారం కోసం ఇతర విభిన్న స్వచ్ఛతలు ఉన్నాయి. వీటిని 24 క్యారెట్‌లతో పోల్చి కొలుస్తారు.

ఇవి కూడా చదవండి

22 క్యారెట్ల బంగారం

ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారం మంచిది. ఇది 22 భాగాలు బంగారం, రెండు భాగాలు వెండి, నికెల్ లేదా ఏదైనా ఇతర లోహం. ఇతర లోహాలను కలపడం ద్వారా, బంగారం గట్టిపడుతుంది. ఆభరణాలకు అనుకూలంగా ఉంటుంది. 22 క్యారెట్ల బంగారం 91.67 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది.

  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,460 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,810 ఉంది.
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,960 ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,910 ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,810 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,810 ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,810 ఉంది.
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,240 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,810 వద్ద కొనసాగుతోంది.
  • ఇక దేశీయంగా వెండి ధరను పరిశీలిస్తే కిలో వెండి రూ.77.400 వద్ద ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us