
Gold Price Today
Gold Price Today: బంగారం, వెండి ధరలకు రెక్కలొస్తున్నాయి. రోజురోజుకు పరుగులు పెడుతున్నాయి. గత వారం కిందట భారీగా దిగి వచ్చిన ఈ రెండో లోహాలు, క్రమంగా మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు తులం బంగారం కొనాలంటే లక్షా 50 వేలకు చేరువలో ఉంది. అదే వెండి ధర 3 లక్షలకు చేరువలో ఉంది. తాజాగా జనవరి 14వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,540 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,30,660 వద్ద కొనసాగుతోంది. అదే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,06,910 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Post office Scheme: పోస్ట్ ఆఫీస్‌లో సూపర్ హిట్ పథకం… ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.5,500
ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా బంగారంలో సమానంగా పరుగులు పెడుతోంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.2,75,100 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో దీని ధర రూ.2,92,100 వద్ద కొనసాగుతోంది. 3 లక్షల రూపాయల చేరువులో కొనసాగుతోంది.
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,540 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,660 వద్ద కొనసాగుతోంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,540 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,660 వద్ద కొనసాగుతోంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,690 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,710 వద్ద కొనసాగుతోంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,540 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,660 వద్ద కొనసాగుతోంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,690 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,810 వద్ద కొనసాగుతోంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,540 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,660 వద్ద కొనసాగుతోంది.
- కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,540 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,660 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి