Gold And Silver Rate In Hyderabad: బంగారం, వెండి ధరల్లో మార్పులు నిరంతరం చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఈ ధరలు ఒక రోజు తగ్గితే మరోరోజు పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇస్తుంటాయి. భారత సాంప్రదాయంలో ఆడవారు గోల్డ్‌కు అత్యంత ప్రాధాన్యతను చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరల్లో ప్రభావం కనిపిస్తుంటుంది. ఇక విదేశీ మార్కెట్‌లో గోల్డ్ రేట్స్, కరెన్సీ మారక విలువ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. అయితే, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ప్రభావం ఎలా ఓసారి చూద్దాం.. తాజాగా మార్చి 3న దేశీయంగా బంగారం ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. ఆదివారం ఉదయం 6 గంటలకు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,750లకు చేరగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,090లుగా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,070లుగా ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలను ఓసారి పరిశీలిద్దాం..
ఇక బంగారం బాటలోనే వెండి కొనసాగుతోంది. సిల్వర్ ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో కిలో వెండి ధర రూ.75,000లు ఉంది.
అలాగే బంగారం ధరలపై చాలా అంశాలు ప్రభావం చూపుతాయి. విదేశీ మార్కెట్‌లో బంగారం ధరలు, కరెన్సీ మారక విలువ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, డిమాండ్ ఇలా పలు అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయని గుర్తించుకోవాలి. అందుకే రేట్లు మారుతూ ఉంటాయి. అయితే ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..