Gold Price: షాకింగ్ న్యూస్.. వెండి బాటలో బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్నాయి. తాజాగా బంగారం ధర 80వేలు మార్క్‌ దాటేయగా.. సిల్వర్‌ కూడా అదే బాటలో దూసుకపోతూ లక్ష దాటేసింది. ముఖ్యంగా దీపావళి పండుగ దగ్గర పడడంతో ఈ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. గురువారం నాడు ఉదయం 6 గంటలకు దేశ వ్యాప్తంగా నమోదైన బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

Gold Price: షాకింగ్ న్యూస్.. వెండి బాటలో బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?
Gold And Silver Price

Updated on: Oct 24, 2024 | 6:25 AM

Gold Price Today: దీపావళి సమీపిస్తున్న తరుణంలో బంగారం, వెండికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. దీంతో బంగారం, వెండి ధరలు కూడా పెరగడం ప్రారంభించాయి. అయితే, అక్టోబర్ 23తో పోలిస్తే ఈరోజు అక్టోబర్ 24న బంగారం ధరలో పెరుగుదల కనిపిస్తోంది. గురువారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,410 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 80,080లకు చేరింది. వెండి ధర కిలోకు రూ. 1,04,100ల కొనసాగుతోంది.

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,990, 24 క్యారెట్ల ధర రూ.79,630 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,990, 24 క్యారెట్ల ధర రూ.79,630 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,140, 24 క్యారెట్ల ధర రూ.79,780 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.72,990, 24 క్యారెట్ల ధర రూ.79,630 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల రేట్ రూ.72,990, 24 క్యారెట్లు రూ.79,630

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.72,990, 24 క్యారెట్ల ధర రూ.79,630 గా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో వెండి కిలో ధర రూ.112,100, విజయవాడ, విశాఖపట్నంలో రూ.112,100లుగా ఉంది.

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.104,100, ముంబైలో రూ.104,100, బెంగళూరులో రూ.99,100, చెన్నైలో రూ.112,100 లుగా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..