Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

Latest Gold Price: బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందిరికీ తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే..

Gold Price Today: పసిడి ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
Gold Price Today

Updated on: Sep 16, 2021 | 5:38 AM

Latest Gold Price: బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందిరికీ తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు వాటి ధరలవైపు దృష్టి పెడుతుంటారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి దిగివస్తున్న పసిడి ధరలు.. మళ్లీ పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,330గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,330 గా ఉంది. తులంగా బంగారంపై రూ.330 మేర ధర పెరిగింది. కాగా.. తాజాగా పెరిగిన ధరలతో తెలుగు రాష్ట్రాల్లో అదేవిధంగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఉదయం ఆరుగంటల వరకు నమోదైన రేట్ల వివరాలను ఓ సారి పరిశీలిద్దాం..

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,670గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,330 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,330గా ఉంది.
తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,660 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.48,330గా ఉంది.

Also Read:

GOLD ETF: బంగారం కొనడం కన్నా.. ఈటీఎఫ్ లో పెట్టుబడి పెట్టడం లాభదాయకం.. ఎలానో తెలుసుకోండి!

వచ్చేస్తోంది యమహా కొత్త స్పోర్ట్స్‌ బైక్‌..! ధర R15 V3 కంటే తక్కువే.. ఎప్పుడు లాంచ్‌ అవుతుందంటే..?

Loading...
Unable to load recommendations.
Follow Us