Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో..

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే..

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో..
Gold Price Today

Updated on: Sep 14, 2021 | 5:25 AM

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే కస్టమర్లు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి ధరలు స్వల్పంగా దిగివస్తున్నాయి. తాజాగా మంగళవారం ధర స్వల్పంగా తగ్గింది. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,010గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,010 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మంగళవారం ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. కాగా.. దేశీయంగా పది గ్రాముల బంగారంపై రూ.60 మేర తగ్గింది.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
∙ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340గా ఉంది.
∙ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,010 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,010గా ఉంది.
∙ తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,390 ఉంది.
∙ కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,250గా ఉంది.
∙ బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990 ఉంది.
∙ కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
∙ హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990 ఉంది.
∙ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990 ఉంది.
∙ విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,990గా ఉంది.

Also Read:

Crime News: విషాదం.. మండపం వద్ద కరెంట్ షాక్‌తో బాలుడి మృతి.. ఆడుకుంటుండగా..

Drugs Case: తొమ్మిది గంటలపాటు నవదీప్‌ను విచారించిన ఈడీ.. అందుబాటులోనే ఉండాలంటూ ఆదేశాలు

Prajavani: కలెక్టర్‌ ముందుకి పిస్టల్‌, కత్తి, కారంపొడితో ఆర్జీదారు..! కృష్ణాజిల్లా ప్రజావాణిలో కలకలం

Follow Us