Gold Price Today: పసిడి ధరలకు బ్రేక్.. ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే..?

|

Sep 13, 2021 | 5:31 AM

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు చేసుకుంటాయి. మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే

Gold Price Today: పసిడి ధరలకు బ్రేక్.. ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే..?
Gold Price Today
Follow us on

Latest Gold Price: బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో అనునిత్యం మార్పులు చేసుకుంటాయి. మార్కెట్‌లో పసిడి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు వాటివైపు ప్రత్యేకంగా దృష్టి పెడుతుంటారు. కరోనా సెకండ్ వేవ్ అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ధరలు స్వల్పంగా దిగివస్తున్నాయి. సోమవారం ధరలు తటస్థంగా కొనసాగుతున్నాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.46,070గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,070 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,140 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,340గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,070 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,070గా ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,390 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,390 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,440 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,140గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,990 ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.47,990గా ఉంది.

Also Read:

Crime News: పెళ్లై ఏడాది కాకముందే విల్లా కావాలంటూ భర్త వేధింపులు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్య..

Fire Accident: బైక్‌పై వెళుతుండగా అకస్మాత్తుగా మంటలు.. మహిళ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు