Gold Price Today: గత రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. నేడు అంటే మంగళవారం మరోసారి తగ్గి బంగారం ప్రియులకు శుభవార్తను అందించాయి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఉదయం 6 గంటలకు బంగారం ధరలు గమనిస్తే.. చాలాచోట్ల గతరోజుతో పోల్చితే మరో 200 తగ్గాయి. దీంతో సోమవారం ఉదయం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,130కి చేరింది. అలాగే, 18 క్యారెట్ల బంగారం ధర రూ.46,600లుగా నమోదైంది. మరోవైపు వెండి ధరల్లోనూ మార్పు కనిపించింది. వెండి కూడా కిలోకు రూ.200ల చోప్పున తగ్గింది. ఇక ద్రవ్యోల్భణంతో పాటూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీరేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు బంగారం ధరపై ప్రభావం చూపినట్లు అర్థమవుతోంది. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,050లు కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 62,280కాగా, అలాగే 18 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,680లుగా కొనసాగుతోంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,950 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 62,130 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,600 లుగా కొనసాగుతోంది.
* ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,500లు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,730లు కాగా, 18 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,100 లుగా కొనసాగుతోంది.
* కోల్‌కతా విషయానికొస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,950గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,130 వద్ద కొనసాగుతోంది. అలాగే, 18 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,600 లుగా కొనసాగుతోంది.
* బెంగళూరులో 22 క్యారెట్స్ ధర రూ. 56,950కాగా, 24 క్యారెట్స్ ధర రూ. 62,130గా ఉంది. అలాగే, 18 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,600 లుగా కొనసాగుతోంది.
* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,130 వద్ద కొనసాగుతోంది. అలాగే, 18 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,600 లుగా కొనసాగుతోంది.
* నిజామాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,130 వద్ద కొనసాగుతోంది. అలాగే, 18 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,600 లుగా కొనసాగుతోంది.
* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,130 వద్ద కొనసాగుతోంది. అలాగే, 18 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,600 లుగా కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,950కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,130 వద్ద కొనసాగుతోంది. అలాగే, 18 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,600 లుగా కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.75,800లుగా నమోదైంది. ఆదివారం ఢిల్లీ, ముంబయి, కోలకతాల్లో కిలో వెండి ధర రూ. 75,800లుగా నమోదైంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,800లకు చేరింది. హైదరాబాద్‌తో పాటు, మదురై, విశాఖ, విజయవాడలోనూ కిలో వెండి ధర అత్యధికంగా రూ. 77,800 పలుకుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..