Telugu News Business Gold price today: 10 grams of 24 carat sold at Rs 51,000; silver at Rs 57,500 per kilo
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. అదే బాటలో వెండి
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం కొనుగోలుదారులకు శుభవార్తేనని చెప్పాలి. ఎందుకంటే రోజురోజుకు పరుగులు పెడుతున్న పసిడి ధరలు..
దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో బంగారం కొనుగోలుదారులకు శుభవార్తేనని చెప్పాలి. ఎందుకంటే రోజురోజుకు పరుగులు పెడుతున్న పసిడి ధరలు దిగి వచ్చాయి. పండగ సీజన్‌లో ఎగబాకిన బంగారం, వెండి ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. దేశంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. ఇక 10 గ్రాముల బంగారంపై రూ.380 వరకు తగ్గుముఖం పట్టగా, కిలో వెండి ధరపై రూ.800 వరకు తగ్గింది. ఇక తాజాగా అక్టోబర్ 30 దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశీయంగా బంగారం ధరలు:
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,330 ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,160 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000 ఉంది.