Gold Price Today: బంగారాన్ని, భారతీయులను విడతీసి చూడలేము. నాలుగు డబ్బులు వెనకేసుకున్నా.. ఏ చిన్న శుభ కార్యమైనా సరే ఒక తులం బంగారం కొనేద్దామని చాలా మంది బావిస్తుంటారు. అంతలా బంగారం మనలో భాగమైపోయింది. అందుకే బంగారం ధరల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటాం. ఈ క్రమంలోనే తాజాగా భారతదేశంలో బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. శనివారం భారీగా తగ్గిన బంగారం ధరలో ఆదివారం మళ్లీ మార్పు కనిపించింది. ఆదివారం తులం బంగారం సుమారు రూ. 400కి పైగా పెరిగింది. నేడు దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూసేయండి.
22 క్యారెట్ల గోల్డ్ రేట్ – రూ. 47,100 (శనివారం రూ. 46,700 )
24 క్యారెట్ల గోల్డ్ – రూ. 51,250 (శనివారం రూ. 50,900 )
22 క్యారెట్ల గోల్డ్ రేట్ – రూ. 48,300 (శనివారం రూ. 47,960 )
24 క్యారెట్ల గోల్డ్ – రూ. 49,300 (శనివారం రూ. 48,960 )
22 క్యారెట్ల గోల్డ్ రేట్ – రూ. 46,150 (శనివారం రూ. 45,850 )
24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,350 (శనివారం రూ. 50,000 )
22 క్యారెట్ల గోల్డ్ రేట్ – రూ. 45,900 (శనివారం రూ. 45,500 )
24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,070 (శనివారం రూ. 49,640 )

24 క్యారెట్ల గోల్డ్ – రూ. 50,070 (శనివారం రూ. 49,640)
Also Read: PF Withdraw Rules: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అమలులోకి కొత్త రూల్స్.. మూడు రోజుల్లోనే..
బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక.. HDFC, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులలో జూన్ 30 తర్వాత ఆ సేవలు బంద్ …