దేశంలో బంగారం రోజురోజుకు షాకిస్తున్నాయి. ఒక రోజు తగ్గితే.. వరుసగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజుల్లో బంగారం వ్యాపారం కోట్లల్లో జరుగుతుంటుంది. ధరలు పెరిగినా.. తగ్గినా.. కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటాయి. పెళ్లిళ్లు,ఇతర శుభకార్యలల్లో మాత్రం బంగారం కొనుగోళ్లు భారీగా జరుగుతుంటాయి. వినియోగదారులతో షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. ఇక వరుసగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.400 వరకు పెరుగగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.430 వరకు ఎగబాకింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో డిసెంబర్ 29న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
చెన్నై:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,450
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,850
ముంబై:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,900
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,250
ఢిల్లీ:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,050
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,400
కోల్‌కతా:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,900
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,250
హైదరాబాద్:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,900
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,250
విజయవాడ:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,900
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,250
బెంగళూరు:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,900
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,250
కేరళ:
22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,900
24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,250
ఇక వెండి విషయానికొస్తే..అతి స్వల్పంగా పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధర రూ.79,500 వద్ద ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి