Gold Silver Price Today: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు..

|

Mar 09, 2023 | 6:33 AM

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా.. బంగారం, వెండ ధరలు భారీగా తగ్గాయి.

Gold Silver Price Today: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు..
Gold Price
Follow us on

Gold Silver Price Today: బులియన్ మార్కెట్‌లో ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా.. బంగారం, వెండ ధరలు భారీగా తగ్గాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర 650 మేర తగ్గి.. రూ.51,000 లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.720 మేర తగ్గి రూ.55,630 కి చేరింది. మార్కెట్లో కిలో వెండి ధర రూ.14.50 మేర తగ్గి రూ.65,550గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలు సహా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,780గా ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,630
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,620, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,320
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,630
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,050, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,680
  • కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,320 లుగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.55,630 గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,630
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,630 లుగా కొనసాగుతోంది.

వెండి ధరలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,550 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.65,550, చెన్నైలో కిలో వెండి ధర రూ.67,500, బెంగళూరులో రూ.67,500, కేరళలో 67,500, కోల్‌కతాలో 65,550, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500, విజయవాడలో రూ.67,500, విశాఖపట్నంలో రూ.67,500 లుగా ఉంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..