Gold And Silver Price: గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌, భారీగా పెరిగిన ధరలు.. బంగారం బాటలోనే వెండి కూడా..

|

Mar 25, 2022 | 7:06 AM

Gold And Silver Price: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు. రష్యా, ఉక్రెయిన్‌ (Russia Ukraine)ల మధ్య నెలకొన్ని యుద్ధవాతారణం కారణాలు ఏవైనా గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గురువారం కాస్త తగ్గిన గోల్డ్‌ రేట్స్‌ శుక్రవారం మళ్లీ పెరిగాయి...

Gold And Silver Price: గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌, భారీగా పెరిగిన ధరలు.. బంగారం బాటలోనే వెండి కూడా..
Gold And Silver Price
Follow us on

Gold And Silver Price: అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు. రష్యా, ఉక్రెయిన్‌ (Russia Ukraine)ల మధ్య నెలకొన్ని యుద్ధవాతారణం కారణాలు ఏవైనా గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గురువారం కాస్త తగ్గిన గోల్డ్‌ రేట్స్‌ శుక్రవారం మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్‌పై ఏకంగా రూ. 640 పెరిగింది. దేశంలోని దాదాపు అన్ని నగరాల్లో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఇక వెండి కూడా బంగారం బాటలోనే నడించింది. వెండి ధరలు కూడా పెరిగాయి. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రేట్‌ రూ. 52,310 గా ఉంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 52,700 వద్ద కొనసాగుతోంది.

* కర్ణాటక రాజధాని బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 52,310 గా ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 52,310 గా నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 52,310 గా ఉంది.

* విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ ధర రూ. 52,310 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,500 వద్ద కొనసాగుతోంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కిలో వెండి ధర రూ. 68,500 వద్ద కొనసాగుతోంది.

* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,800 గా ఉంది.

* విజయవాడలో కిలో వెండి ధర రూ. 72,800 గా నమోదైంది.

* సాగర తీరం విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 72,800 వద్ద కొనసాగుతోంది.

Also Read: Weekend Special Recipe: మీకు టేస్టీ, స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తే.. శెనగ పిండితో ఇలా చేయండి..

Shamna Kasim: అదిరే అందాలతో కల్లోలం సృష్టిస్తున్న `ఢీ` భామ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Viral Video: స్టంట్ చేయబోయి బొక్కబోర్లా పడింది !! నవ్వులు పూయిస్తున్న అమ్మాయి వీడియో