Gold Silver Price: మగువలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. నగరాల్లో ఎలా ఉన్నాయంటే..?

గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.47,250 ఉండగా..

Gold Silver Price: మగువలకు షాకింగ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. నగరాల్లో ఎలా ఉన్నాయంటే..?
Gold Price Today

Updated on: Aug 25, 2022 | 6:24 AM

Latest Gold Silver Prices: బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయన్న విషయం తెలిసిందే. బులియన్ మార్కెట్లో ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు ఈ రోజు పెరిగాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.47,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550 గా ఉంది. 22 క్యారెట్లపై రూ.250, 24 క్యారెట్లపై రూ.320 మేర పెరిగాయి. దేశీయంగా కిలో వెండి ధర రూ.100 మేర పెరిగి.. రూ.55,000 లుగా ఉంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,550గా ఉంది.
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550లుగా ఉంది.
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550గా కొనసాగుతోంది.
  • దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,400, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,710 ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,250, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550 లుగా ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420గా కొనసాగుతోంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,550 ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 గా ఉంది.

వెండి ధరలు..

ఇవి కూడా చదవండి
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.55,000 గా ఉంది.
  • ముంబైలో కిలో వెండి ధర రూ.55,000
  • చెన్నైలోలో కిలో వెండి ధర రూ.60,900
  • బెంగళూరులో రూ.60,900
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.60,900
  • విజయవాడలో రూ.60,900
  • విశాఖపట్నంలో రూ.60,900 లుగా కొనసాగుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us