Gold, Silver Price: దేశ వ్యాప్తంగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. సామాన్యుడికి అందనంత ఎత్తులోకి పయనిస్తున్నాయి. ప్రస్తుతం ధరలను చూస్తుంటే సామాన్యుడికి బంగారం కొనే భాగ్యం లేదన్నట్లు బ్రేకులు వేయకుండా పరుగెడుతుంది. దేశీయంగా గత కొన్ని రోజులు తగ్గుతున్న పసిడి ధరలు మళ్లీ పరుగులందుకుంది. మంగళవారం సాయంత్రం వరకు బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే దేశీయంగా రూ.590 పెరిగింది.
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 50,180కి ఎగబాకింది. ఇలాగే ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,950 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,280 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,300 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,310 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,060 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840 ఉంది.
ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850 ఉండగా, 24 క్యారెట్ల 47,840 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840కి చేరింది. విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840 ఉంది.
ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగింది. కిలో వెండిపై రూ.1300 పెరిగింది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.70,500 ఉండగా, ముంబైలో 70క,500 ఉంది. చెన్నైలో రూ.75,700, కోల్‌కతాలో రూ.70,500, బెంగళూరులో రూ.70 వేలు ఉంది.
ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,700 ఉండగా, విజయవాడలో రూ.75,700 ఉంది. విశాఖలో రూ.75,700 ఉంది. కాగా, గ్లోబల్ మార్కెట్ బంగారం ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. భవిష్యత్‌లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Also Red:
Privatisation: కేంద్ర మరో కీలక నిర్ణయం… ఆ రెండు సంస్థల్లో ఏదో ఒకటి ప్రైవేటీకరణకు రంగం సిద్ధం..!.