ఉద్యోగుల భవిష్యత్ జీవిత భద్రత కోసం ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) పథకాన్ని అమలు చేస్తోంది . కంపెనీలు ఉద్యోగుల పేరిట వారి ఈపీఎఫ్‌వో ఖాతాలో డబ్బు జమ చేస్తుంటుంది. ఒక ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు వారికి ఏకమొత్తం లభిస్తుంది. ఉద్యోగి ఉద్యోగం మారినప్పుడు కొత్త పీఎఫ్ ఖాతా సృష్టించబడుతుంది. అయితే ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాలలో యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని ప్రవేశపెట్టింది. ఇది ఒక వ్యక్తి పొందే ప్రత్యేక సంఖ్య. ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని పీఎఫ్ ఖాతాలు ఈ నంబర్‌తో లింక్ అయి ఉంటాయి. ఒకరు తమ పీఎఫ్ ఖాతాలను ఒకేసారి నిర్వహించుకోవచ్చు. ఉద్యోగాలు మారేటప్పుడు పాత యూఏఎన్ నంబర్‌నే ఉపయోగించాలి.
ఒకవేళ మీరు మీ UAN నంబర్‌ను మార్చిపోతే టెన్షన్ పడుతుంటారు. అలాంటప్పుడు ఇంట్లో కూర్చొని యూఏఎన్ నంబర్ తెలుసుకోవచ్చు.
ఆన్‌లైన్‌లో UAN నంబర్‌ను ఎలా పొందాలి?
ఇది కాకుండా మీ జీతం స్లిప్‌లో UAN నంబర్ నమోదు చేయబడుతుంది. ఉద్యోగి పనిచేసే సంస్థ ద్వారా యూనివర్సల్ ఖాతా సంఖ్య రూపొందించబడుతుంది. UAN నంబర్‌ను రూపొందించిన తర్వాత, ఉద్యోగి దానిని శాశ్వతంగా ఉపయోగించాలి.
UAN నంబర్‌ని ఎలా యాక్టివేట్ చేయాలి?
ఇప్పుడు మీకు UAN నంబర్ వచ్చింది. అది ఇంకా యాక్టివేట్ కాకపోతే అది కూడా సులభమైన ప్రక్రియలో చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి