MF Investment:పెట్టుబడిపై తక్కువ ట్యాక్స్ చెల్లించి అధిక రాబడి పొందేందుకు ఇలా పెట్టుబడి పెట్టండి..
సాంప్రదాయ పద్దతిలో పెట్టుబడి చేయటం కంటే టార్కెగ్ మెచూరిటీ మ్యుచువల్ ఫండ్ల లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఎందుకంటే రెండిటిలో వచ్చే లాబడి ఒక్కటే అయినా.. వాటిపై చెల్లించే పన్ను వేరు.
సాంప్రదాయ పద్దతిలో పెట్టుబడి చేయటం కంటే టార్కెగ్ మెచూరిటీ మ్యూచువల్ ఫండ్ల లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఎందుకంటే రెండిటిలో వచ్చే లాబడి ఒక్కటే అయినా.. వాటిపై చెల్లించే పన్ను విషయంలో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటుంది. అసలు తక్కువ పన్నుతో ఎక్కువ రాబడి వచ్చేలా ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి.