Two Wheelers: కష్టాల్లో దేశీయ టూవీలర్ పరిశ్రమ.. వారి నుంచి డిమాండ్ తగ్గటమే కారణం..
టూవీలర్ సైడ్ మిర్రర్ నుంచి చూస్తే గ్రామాల్లో పరిశ్రమ విషాద కథ కనిపిస్తుంది. ఈ కథ ఆటో పరిశ్రమ ఆందోళన లోంచి పుడుతోంది. ఎందుకంటే టూవీలర్ పరిశ్రమ అభివృద్ధికి గ్రామాలే కీలకంగా ఉంటాయి. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..
టూవీలర్ సైడ్ మిర్రర్ నుంచి చూస్తే గ్రామాల్లో పరిశ్రమ విషాద కథ కనిపిస్తుంది. ఈ కథ ఆటో పరిశ్రమ ఆందోళన లోంచి పుడుతోంది. ఎందుకంటే టూవీలర్ పరిశ్రమ అభివృద్ధికి గ్రామాలే కీలకంగా ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న పరిస్థితులు ఆటో పరిశ్రమపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి వాస్తవ పరిస్ఠితుల పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.
వైరల్ వీడియోలు
Latest Videos